Ind v Aus 4th Test: Drawn Series Will Be Worse Than The Loss In 2018-19 - Ponting | Oneindia Telugu

2021-01-19 3

Former Australian captain Ricky Ponting feels a drawn Test series against a severely-depleted Indian side will be worse for the hosts than the loss they suffered at home in the Border-Gavaskar Trophy two years ago.

#IndvsAus4thTest
#TeamIndia
#RickyPonting
#BorderGavaskarTrophy
#AjinkyaRahane
#ShubmanGill
#RohitSharma
#JaspritBumrah
#MohammedSiraj
#RishabPanth
#ShardhulThakur
#Natarajan
#Cricket
#TeamIndia

గాయాలపాలై బలహీన పడిన టీమిండియాపై సిరీస్ డ్రా చేసుకోవడం గత సిరీస్ ఓటమి కన్నా ఘోరమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్‌ అభిప్రాయపడ్డాడు. సమయం తక్కువగా ఉండటంతో ఆఖరి టెస్టులో విజయం, డ్రాలో రహానే సేన దేనికోసం ప్రయత్నిస్తుందో చూడాల్సి ఉందన్నాడు. మంగళవారం ఆట తొలి గంటలో ఎవరి పరిస్థితి ఏంటో తేలిపోతుందని పాటింగ్‌ పేర్కొన్నాడు. టీమిండియా గొప్ప పట్టుదల, పోరాటం ఏదో ఒక దశలో ఆగాల్సిందేనని రికీ అంటున్నాడు.